
HI NA
నిన్ను చూడాలనిపిస్తోంది..
ఏం తోచనట్టుగా..
గమ్యమే లేనట్టుగా ఉంది..
నువ్వు నా పక్కన లేవు..
నేనొక్కదాన్నే..
నాలోనూ నేనే
Hello RA
విరహమంటే నాకు నేనా ?
నువ్వు నాతో లేకుంటే
నా జీవితం నాకే ఇంత విసుగ్గా ఉందేం?
ఏదో ఖాళీతనం..
ఎందుకో ?
ఇది వరకు..
నిను చూడకముందు..
నిన్ను కలవకముందు
నా జీవితంలో చాలా యాంత్రికంగా..
అనాలోచితంగానే వెళ్ళిపోయేది..
అప్పుడు ఇంతగా భాద పడిన రోజులు అసలు ఉన్నాయో లేవో
ఇప్పుడు ఏం చేద్దామన్నా ,
చూద్దామన్నా నువ్వే .
ప్రతీ క్షణం నిన్ను చూడాలనే .
Hi NA
నీకు మాత్రం ఈ విరహమన్న భావమూ అపురూపమే
కదా..”చూడాలనుంది..సరే చూసేశాక?..”
Hello RA
అంటే నేనేం చెప్పగలను?..
నేను నిన్ను చూడాలనకున్నాను గానీ
“చూసేశాక” అన్నంత
దూరం వెళ్లలేదు..
ప్రేమలో నిన్ను చూడాలి..
అంతే నేను వచ్చాక..
నిన్ను చూశాక..
ప్రతీ క్షణం నేను నీ పక్కనే ఉండాలనిపిస్తుంది..
నీకు ఈ మనసెప్పుడూ ఇంతే..
Hi NA
అబ్బ నీకు ఏమి తెలియదు పాపం నీకు కావాలిసింది అదేకదా! అందుకే కదా!
Hello RA
నీమాటలెంత మధురంగా ఉంటాయి
నీ మాటలు వింటుంటే ఇంత హాయిగా ఉంటుందేం?
Hi NA
నువ్వన్నది నిజమే. ఈ హాయి నీదీ కాదు ప్రేమది..
విరహం లోనిది విరహం అంటే నీ విషయంలోముద్దే కదా.
నాలో ఉన్న నీవు నీలో ఉన్న నేను తన్మయత్వం చెందేది దానికోసమే కదా నీ దృష్టిలో.. అదేకదా ప్రేమ అంటే..
Hello RA
ప్రేమంటే నీ దృష్టిలో ?
Hi NA
ఒకరిపట్ల ఒకర చిన్న కేర్ తీసుకుంటాం..
చూడు అది ప్రేమ అంటే ..
నాకు పొర పోతది నీవు నీళ్లు ఇస్తావు..
నాకు పెన్ను అవసరం అవుతది నీవు ఇస్తావు
నా దృష్టి లో ప్రేమంటే అదే …
12mar2020a
PRESSLINK:
Song of Solomon 4: 10
How fair is thy love, my sister, my spouse! how much better is thy love than wine! and the smell of thine ointments than all spices! Amen!!
https://www.facebook.com/groups/NARENDRAMODI31/permalink/4360745660615699/
https://www.facebook.com/100042250538533/posts/203676991050651/
